ఏ కష్టమెదురొచ్చినా. కన్నీళ్లు ఎదిరించిన
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో.
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనేదారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించిన
నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో.
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో.
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
ఏ ఊసు నే చెప్పిన ఏ పాట నే పాడినా
భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన
నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో.
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
Related
26 Best Breakup Songs Of All Time
HOT SONG: Dan + Shay, Justin Bieber - '10,000 Hours' - LYRICS
POPULAR SONG: Travis Scott 'HIGHEST IN THE ROOM' - LYRICS
ఈ అందమైన రంగుల లోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో.
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో. ఈ పాటతో. ఈ పాటతో.
Check Out
HOT SONG: XXXTENTACION - 'Royalty' - LYRICS ft. Ky-Mani Marley, Stefflon Don & Vybz Kartel
23 One Hit Wonders You Still Can't Get Out Of Your Head
NEW SONG: DaBaby - 'Vibez' - LYRICS
15 Huge Stars Who Were Backup Singers First
Artist: Denzel Curry
Artist: Ramsey Lewis
Artist: Yuridia
Artist: Stiko Per Larsson